సచిన్ టెండూల్కర్ ని టార్గెట్ చేసిన శ్రీరెడ్డి


sri reddy sensational allegations on sachin tendulkar

వివాదాస్పద నటి శ్రీరెడ్డి తాజాగా క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ని టార్గెట్ చేసింది . హైదరాబాద్ వచ్చినప్పుడల్లా చార్మింగ్ లాంటి అమ్మాయిలతో , హీరోయిన్ లతో ఎంజాయ్ చేస్తుంటాడని అతడికి అమ్మాయిలను సరఫరా చేసేది చాముండేశ్వరి నాథ్ అంటూ సంచలన ట్వీట్ చేసింది శ్రీరెడ్డి . అయితే పేర్లలో చిన్న మార్పు చేసింది సచిన్ టెండూల్కర్ బదులుగా సచిన్ టెండూల్కరన్ అని , చాముండేశ్వరి నాథ్ పేరుకి బదులుగా చాముండేశ్వరి స్వామి అని పేర్కొంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి సంచలనం సృష్టించింది శ్రీరెడ్డి . అంతేకాదు సచిన్ ని రొమాంటిక్ వ్యక్తిగా పేర్కొంటూ గొప్ప గొప్పవాళ్ళు రొమాన్స్ బాగా చేస్తారంటూ …… ఐ మీన్ బాగా ఆడతారు అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది వివాదాస్పద భామ .

శ్రీరెడ్డి ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులని ఇబ్బంది పెట్టింది కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసి . తెలుగులోనే కాకుండా తమిళ వాళ్ళని సైతం టార్గెట్ చేసిన ఈ భామ కొద్దిరోజులుగా సైలెంట్ అయిపోయిందే అనుకునేసరికి ఈసారి ఏకంగా సచిన్ టెండూల్కర్ పై పెద్ద బాంబ్ వేసింది . తరచుగా సచిన్ టెండూల్కర్ హైదరాబాద్ వస్తూనే ఉంటాడు , ఆ సమయంలో అన్ని వ్యవహారాలు చూసుకునేది చాముండేశ్వరినాథ్ అన్న విషయం కూడా విదితమే ! దాంతో అందమైన అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తాడని సచిన్ పై పేల్చిన బాంబ్ ఎలాంటి వివాదాలకు దారి తీస్తుందో చూడాలి .

English Title: sri reddy sensational allegations on sachin tendulkar