నాగార్జునపై సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీ రెడ్డి

Nagarjuna and Sri Reddy
Nagarjuna and Sri Reddy

అక్కినేని నాగార్జున పై సంచలన వ్యాఖ్యలు చేసి మరోసారి సంచలనం సృష్టించింది వివాదస్పద భామ శ్రీ రెడ్డి .మా సమంత వదిన నాగార్జున బాబాయ్ కి ప్లాస్టిక్ సర్జరీ చేయించింది దాంతో అతడు మూతులు నాకుతున్నాడు (లిప్ లాక్ ) అంటూ దారుణమైన కామెంట్స్ చేసింది అంతేనా ……మా బాబాయ్ సినిమా దె …… ట కదా ! అటు బూతులు మాట్లాడుతోంది .

నిన్న విడుదలైన మన్మథుడు 2 ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దాంతో ఆ సినిమా పోయిందని చెప్పడానికి చాలా కామన్ గా అబ్బాయిలు మాట్లాడుకునే సహజ భాషలో మాట్లాడి సంచలనం సృష్టిస్తోంది శ్రీ రెడ్డి . సందు దొరికితే చాలు ఫేస్ బుక్ లో పెద్ద ఎత్తున విమర్శలు చేస్తోంది , బూతులు పోస్ట్ చేస్తోంది .

Credit: Facebook