ఆ యంగ్ హీరో కు సె * యావ ఎక్కువనా


Sri Reddy sensational comments on Sundeep Kishanయంగ్ హీరో కు సె * యావ ఎక్కువని కనిపించిన ప్రతీ మహిళతో సంభోగం చేయాలనీ చూస్తుంటాడని సంచలన ఆరోపణలు చేసింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి . ఇంతకీ శ్రీ రెడ్డి ఇంతటి సంచలన ఆరోపణలు చేసిన హీరో ఎవరో తెలుసా …… సందీప్ కిషన్ . తెలుగు తో పాటుగా తమిళ చిత్రాల్లో నటిస్తున్నాడు సందీప్ కిషన్ . అయితే ఇతడి వ్యవహార శైలి చాలా నీచమైనదని తీవ్ర వ్యాఖ్యలు చేసింది , కనిపించిన ప్రతీ మహిళతో ఆ ….. సుఖం పొందాలను కుంటాడని దారుణమైన వ్యక్తి అని సందీప్ కిషన్ ఇజ్జత్ తీసి పడేసింది శ్రీ రెడ్డి .

ఇప్పటికే టాలీవుడ్ నిషేక్ చేసిన శ్రీ రెడ్డి తాజాగా తమిళ లీక్స్ అంటూ మొదలు పెట్టింది . తమిళ్ లీక్స్ లో భాగంగా పలువురు పేర్లని బయటపెట్టిన శ్రీ రెడ్డి తాజాగా ఈ యంగ్ హీరో పై నిందలు వేసింది . తెలుగు , తమిళ చిత్రాల్లో నటిస్తూ విజయం కోసం తహతహలాడుతున్నాడు ఈ హీరో . అయితే ఇక్కడ తెలుగులో కానీ అక్కడ తమిళ్ లో కానీ అనుకున్న రేంజ్ లో సక్సెస్ కాలేక పోయాడు రేసులో వెనుకబడిపోయాడు . కట్ చేస్తే వివాదాస్పద నటి శ్రీ రెడ్డి సంచలన ఆరోపణలు చేయడం కలవరపాటు కి గురిచేస్తోంది . ఇంతటి దారుణమైన వ్యక్తిత్వమని శ్రీ రెడ్డి ఆరోపణలు చేయగా దానికి సందీప్ కిషన్ బదులిస్తాడా ? లేక ఈ గొడవ మనకెందుకులే ? అని ఊరుకుంటాడా చూడాలి .

English Title: Sri Reddy sensational comments on Sundeep Kishan

 

Sri Reddy sensational comments on Sundeep Kishan