తేజ – ఇలియానా ల రాసలీలలు – శ్రీ రెడ్డి


దర్శకులు తేజ ఇలియానా ల రాసలీలలు అంటూ సంచలనం సృష్టిస్తోంది వివాదాస్పద భామ శ్రీరెడ్డి. బంజారాహిల్స్ లోని స్టార్ హోటల్ లో తేజ – ఇల్లి అక్క ల రాసలీలలు అంటూ పోస్ట్ పెట్టి షాక్ ఇచ్చిన శ్రీరెడ్డి మరిన్ని వివరాలకు వేచి చూడండి అంటూ ఆసక్తి క్రియేట్ చేసింది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో టాలీవుడ్ ని షేక్ చేసిన భామ ఈ శ్రీరెడ్డి . ఈ భామ తేనె తుట్టె ని కదిపి తెలుగు చలనచిత్ర పరిశ్రమని షాక్ కి గురిచేయడమే కాకుండా సెలబ్రిటీ అయిపోయింది.

తాజాగా తేజ – ఇలియానా లపై పోస్ట్ పెట్టి మరోసారి సంచలనం సృష్టిస్తోంది. కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చేసిన సమయంలో శ్రీరెడ్డి కి రెండు సినిమాల్లో ఛాన్స్ ఇస్తానని హామీ ఇచ్చాడు తేజ . కానీ సీత చిత్రం ఒక్కటే చేసాడు , కానీ ఆ సినిమాలో శ్రీ రెడ్డి కి ఛాన్స్ ఇవ్వలేదు దాంతో తేజపై పగబట్టినట్లుంది. ఇటీవలే తేజ పై విరుచుకుపడిన ఈ భామ తాజాగా తేజ – ఇల్లి అక్క తో రాసలీలలు అంటూ మరో సంచలనానికి తెరలేపింది. అయితే తేజ దర్శకత్వంలో ఇలియానా మాత్రం నటించలేదు. శ్రీరెడ్డి ఆరోపణలపై తేజ ఎలా స్పందిస్తాడో చూడాలి.