సెక్స్ రాకెట్ లో సాయి ధరమ్ తేజ్ హీరోయిన్


 Sri Reddy shocking comments on Sex rocketటాలీవుడ్ లో సెక్స్ రాకెట్ సంచలనం సృష్టిస్తున్న విషయం తెలిసిందే . నిన్న మొన్నటి వరకు వివాదాస్పద నటి శ్రీ రెడ్డి కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో సంచలనమే అయ్యింది ఇక ఇప్పుడేమో అమెరికాలో సెక్స్ రాకెట్ తో మరోసారి టాలీవుడ్ వివాదాల మయం అయ్యింది . అయితే ఈ సెక్స్ రాకెట్ లో పలువురు హీరోయిన్ ల పేర్లు వినిపిస్తున్నప్పటికీ హీరో సాయి ధరమ్ తేజ్ సరసన నటించిన ఓ హీరోయిన్ ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నట్లు తెలిపింది వివాదాస్పద నటి శ్రీ రెడ్డి .

అయితే ఆ సెక్స్ రాకెట్ లో నేను లేను , నాకు సంబంధం లేదు కానీ అందులో ఉన్న పలువురు హీరోయిన్ ల పేర్లు ఓ జాతీయ మీడియా కు ఇచ్చానని అంటోంది శ్రీ రెడ్డి . టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించడమే లక్ష్యంగా సవాళ్లు విసురుతోంది శ్రీ రెడ్డి . తాజాగా అమెరికా సెక్స్ రాకెట్ ని సైతం తనకు అనుకూలంగా మార్చుకుంది ఈ భామ . ఓ టాప్ యాంకర్ కూడా ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నట్లు లీక్ చేస్తోంది శ్రీ రెడ్డి . నేరుగా హీరో పేరు చెప్పి ఒక హీరోయిన్ దగ్గర పేరు ఆగిపోయేలా చేసింది శ్రీ రెడ్డి . దాంతో మరిన్ని వివాదాలు చెలరేగడం ఖాయంగా కనిపిస్తోంది టాలీవుడ్ లో .

sri reddy