శ్రీరెడ్డి : ఈసారి రానా , అభిరాం లపై


Sri reddy target Rana and Abhiram

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి మళ్ళీ కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు అలాగే ఫోటోలతో సంచలన ఆరోపణలు చేస్తోంది . ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న ఈ భామ తాజాగా మరోసారి వరుస దాడులు చేస్తూ మళ్ళీ కలకలం సృష్టిస్తోంది . ఇటీవలే దర్శకులు కొరటాల శివ , హీరో నాని పై కామెంట్ చేసిన శ్రీ రెడ్డి ఈసారి రానా , అభిరామ్ లపై ఆరోపణలు చేసింది . దగ్గుబాటి సురేష్ బాబు కొడుకులను కని అమ్మాయిల మీదకు వదిలాడని సంచలన వ్యాఖ్యలు చేసింది .

 

 

దగ్గుబాటి అభిరామ్ తో శృంగారంలో పాల్గొన్నానని , నన్ను ఘోరంగా వాడుకున్నాడని ఘోరమైన కామెంట్ చేసిన విషయం తెలిసిందే . తాజాగా రానా త్రిష కు ముద్దుపెడుతున్న ఫోటోతో పాటుగా అభిరామ్ – శ్రీ రెడ్డి లు ముద్దు పెట్టుకుంటున్న ఫోటో కూడా షేర్ చేసింది . అంతేకాదు ముందు ముందు మరిన్ని ఆధారాలు బయట పెడతానని అంటోంది శ్రీ రెడ్డి . కొంతకాలంగా చెన్నై లో ఉన్న ఈ భామ తాజాగా హైదరాబాద్ కు వచ్చింది ఇంకేముంది ఇలా లీకులు ఇస్తోంది .

English Title : Sri reddy target Rana and Abhiram

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Director Kodi ramakrishna died35 Lakhs Fine to Mahesh babu AMB


Kani Kusruti faced sexual harrasmentSri Reddy: Koratala Siva is the boss of KamasutraMalika Arora revealed her divorce