పవన్ కళ్యాణ్ – పూనం కౌర్ ల లవ్ స్టోరీ లీక్ చేస్తుందటSri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur story

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని మరోసారి టార్గెట్ చేసింది వివాదాస్పద భామ శ్రీ రెడ్డి . ఈసారి పవన్ కళ్యాణ్ హీరోయిన్ పూనం కౌర్ తో సాగించిన ప్రేమాయణం ని లీక్ చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేసింది . పూనం కౌర్ నాకు చెప్పిన విధానం చూసి దుఃఖాన్ని ఆపుకోలేక పోయాను ఏడ్చాను . నిన్ను వదిలేదు లేదు పవన్ కళ్యాణ్ …… మనిషిగా నువ్ అన్ ఫిట్ ఏ రకంగా చూసినా మనిషివి కాదు తూ …… నీ బతుకు ”అంటూ పవన్ కళ్యాణ్ ని ఏకిపారేసింది శ్రీ రెడ్డి .

 

ఆమధ్య పవన్ కళ్యాణ్ – పూనం కౌర్ ల మధ్య ఏదో జరుగుతోందని అప్పట్లో పెద్ద ఎత్తున గుసగుసలు వచ్చాయి . పూనం కౌర్ ని  ఆంధ్రప్రదేశ్ చేనేత వస్త్రాలకు బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు అయితే పవన్ కళ్యాణ్ చెప్పడం వల్లే ! అని లీకులు వచ్చాయి . ఇక శ్రీ రెడ్డి కి తన బాధనంతా చెప్పుకుందట పూనం కౌర్ దాంతో ఈ విషయాన్నీ ఈరోజు లీక్ చేస్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శ్రీ రెడ్డి . పవన్ కళ్యాణ్ పై ఎలాంటి బాంబ్ వేయనుందో శ్రీ రెడ్డి .

English Title : Sri Reddy to leak Pawan Kalyan and Poonam Kaur story