కమెడియన్ పృథ్వీ ని బూతులు తిట్టింది


sri reddy vulgar comments on prudhviవివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి సోషల్ మీడియాకి ఎక్కింది ఈసారి కమెడియన్ పృథ్వీ ని టార్గెట్ చేసి బూతులు తిట్టేసింది . ” కామెడీ పృథ్వీ …… నీగోకుడు యవ్వారాలు హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 లో తెలీవా ? లేక అమెరికా ఈవెంట్స్ కి వచ్చిన అమ్మాయిలకు తెలీవా ? ఎం ఎల్ ఏ టికెట్ కావాలంట ముసలి నక్కకి ……. గురువింద గింజ గు……. లో పెట్టుకో రా ! ” అంటూ కామెంట్ చేసి ఆశ్చర్యానికి గురిచేసింది . శ్రీ రెడ్డి నుండి ఇలాంటి భాష కాక మామూలు బాష వస్తుందని ఎవరూ ఊహించరు కానీ పెద్ద పెద్ద వాళ్ళని టార్గెట్ చేసిన ఈ భామ పృథ్వీ లాంటి కమెడియన్ ని బూతులు తిట్టే యడంతో షాక్ అవుతున్నారు .

అయితే పృథ్వీ ని ఇంతగా టార్గెట్ చేయడానికి కారణం ఏంటో తెలుసా ……. ….. ఇటీవల పృథ్వీ మాట్లాడుతూ రకరకాల విషయాలపై కామెంట్ చేసాడు అందులో శ్రీ రెడ్డి ఇష్యు తో పాటు అమెరికాలో పట్టుబడిన సెక్స్ రాకెట్ గురించి కూడా మాట్లాడాడు . తనపై కామెంట్ చేయడమే కాకుండా అమెరికాలో ఎవరినీ బలవంతంగా వ్యభిచారం లోకి దించలేదని వాళ్ళు చిన్న పిల్లలు ఏమి కాదని ఇష్టం లేకపోతే ఎవరూ ఆ కూపం లోకి దించరనీ , బలవంతం చేయరని అన్నాడు అంటే వాళ్ళు డబ్బు కోసమే వ్యభిచారం చేస్తున్నారని కామెంట్ చేసినట్లయింది దాంతో శ్రీ రెడ్డి కి కోపం వచ్చింది అందుకే పృథ్వీ ని టార్గెట్ చేసింది . అన్నట్లు ఆమధ్య ఈ నటుడు జగన్ ని కలిసి తన పూర్తి మద్దతు జగన్ కె అని చెప్పడమే కాకుండా జగన్ అధికారంలోకి వస్తాడని అన్నాడు అంతేకాదు ఎం ఎల్ ఏ టికెట్ గురించి కూడా ట్రై చేస్తున్నాడట .

English Title: sri reddy vulgar comments on prudhvi