లారెన్స్ ని బూతులు తిట్టిన వీడియో డిలీట్


sri reddy vulgar comments on raghava lawrenceదర్శకుడు , నటుడు రాఘవ లారెన్స్ ని బండ బూతులు తిట్టేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి , ఆ తర్వాత ఆ వీడియో ని డిలీట్ చేసింది . ఇంతకీ ఆ బూతుల వీడియో ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందో తెలుసా …….. నెటిజన్లు శ్రీరెడ్డి పై ఫైర్ అవ్వడమే కారణం , అంతేకాదు సన్నీ లియోన్ ని మించిపోయావు అంటూ అదే స్థాయిలో బండబూతులు తిట్టారు నెటిజన్లు దాంతో కావచ్చు లేదంటే ఎవరైనా సలహా ఇచ్చారేమో మొత్తానికి లారెన్స్ ని తిట్టిన వీడియో డిలీట్ చేసింది శ్రీ రెడ్డి .

కాస్టింగ్ కౌచ్ ఆరోపణల్లో భాగంగా టాలీవుడ్ లో ప్రకంపనలు సృష్టించిన శ్రీరెడ్డి తాజాగా తమిళ చిత్ర పరిశ్రమపై పడింది . అందులో భాగంగా రాఘవ లారెన్స్ పై సంచలన ఆరోపణలు చేయగా వాటికి స్పందించిన లారెన్స్ అందరి ముందు యాక్టింగ్ చేసి , డ్యాన్స్ చేసి చూపించు అప్పుడు నా తదుపరి సినిమాలో ఛాన్స్ ఇస్తానని అన్నాడు దాంతో చిర్రెత్తుకొచ్చిన శ్రీరెడ్డి లారెన్స్ ని బండబూతులు తిడుతూ ఓ వీడియో ని పోస్ట్ చేసింది కట్ చేస్తే నెటిజన్ల నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురుకావడంతో దాన్ని డిలీట్ చేసింది . ఆ తర్వాత ఎద అందాలు స్పష్టంగా కనిపించేలా లారెన్స్ ని టార్గెట్ చేస్తూ మరో వీడియో ని కూడా పోస్ట్ చేసింది శ్రీరెడ్డి . సినిమా వాళ్లనే కాకుండా ఇప్పుడు రాజకీయాలపై కూడా దృష్టి పెట్టినట్లుంది అందుకే పవన్ కళ్యాణ్ ని అదేపనిగా విమర్శిస్తూ జగన్ ని పొగుడుతోంది ఏంటో !

English Title: sri reddy vulgar comments on raghava lawrence