తేజ ని ఓ ఆట ఆడుకుంటున్న శ్రీ రెడ్డి


దర్శకులు తేజ పై సంచలన ఆరోపణలు చేసిన శ్రీ రెడ్డి మరోసారి వివాదాస్పద ట్వీట్ చేసి మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది . అయితే ఈసారి ఓ రేంజ్ లో ఆడుకుంది తేజ ని . నీ లాంటి ఆకురౌడీ లను చూసి ఈకంత భయం కూడా ఉండదు , ఎందుకంటే తమిళనాడులో , తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లలో భయంకరమైన రౌడీలను , డాన్ లు నాకు తెలుసు . ఎక్కువగా మాట్లాడితే శాల్తీ గల్లంతు అవుద్ది అంటూ రౌడీలా బెదిరిస్తోంది తేజ ని .

శ్రీ రెడ్డి కి తేజ మీద ఎందుకంత కోపం అంటే సినిమా ఛాన్స్ లు ఇప్పిస్తానని మాట ఇచ్చాడు . ఒకటి కాదు ఏకంగా తన రెండు సినిమాల్లో ఛాన్స్ అన్నాడు కానీ ఒక్క సినిమాలో కూడా ఛాన్స్ ఇవ్వలేదు దాంతో తేజ తాజ్ బంజారాలో ఇలియానా అంటూ ఓ ట్విస్ట్ ఇచ్చింది మొన్న . ఇక ఇప్పుడేమో ఏకంగా తేజ కు వార్నింగ్ ఇస్తోంది . అయితే ఇద్దరి మధ్యలో ఏదో జరిగింది అందుకే ఇంతగా రియాక్ట్ అవుతోంది శ్రీరెడ్డి . మరి శ్రీరెడ్డి ఆరోపణలపై తేజ ఏమంటాడో చూడాలి .