త్రిష బాత్రూం వీడియో.. తనకంటే నేనే హాటర్Trisha And Sri Reddy
త్రిష బాత్రూం వీడియో.. తనకంటే నేనే హాటర్

వివాదాస్పద నటి శ్రీ రెడ్డి.. తెలుగులో ఎన్ని వివాదాలు చేసినా పెద్దగా అవకాశాలు రాకవపోవడంతో చెన్నైకి మకాం మార్చేసింది. రోజూ ఏదో వివాదంలో ఉంటూ, ఎవరో ఒకరిపై సంచలన వ్యాఖ్యలు చేస్తూ కాలం గడిపేసే శ్రీ రెడ్డి ఇప్పుడు సీనియర్ బ్యూటీ త్రిషను టార్గెట్ చేసింది. ఆమె బాత్రూం వీడియో అంటూ కొన్నేళ్ల క్రితం ఒక వీడియో బయటకు వచ్చిన సంగతి తెల్సిందే.

అందులో ఎవరున్నారన్నది పక్కన పెడితే అది త్రిష బాత్రూం వీడియోగానే ఫేమస్ అయింది. ఇప్పుడు శ్రీ రెడ్డి ఆ వీడియో గురించి స్పందిస్తూ, “అసలు ఆ త్రిష దగ్గర ఏముందని ఆ వీడియోతో అంత ఫేమస్ చేసేసారు. నేను కొంచెం ఎక్స్ పోజ్ చేసినా చాలు. త్రిష కంటే నేనే హాటర్” అంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడింది. కొన్ని రోజుల క్రితం సమంత ఫోటో, తన ఫోటో పెట్టి ఇద్దరిలో ఎవరు ఎక్కువ హాట్ గా ఉన్నారని పోస్ట్ పెట్టిన విషయం తెల్సిందే.

ఇలా ప్రతీసారి ఎవరో ఒక హీరోయిన్, హీరోనో టార్గెట్ చేస్తూ కాలం గడుపుతోంది. అంతటితో ఆగకుండా తన ఫోటో ఒకటి పెట్టి స్కెలిటన్ లా కనిపించే హీరోయిన్లు సౌత్ ఇండస్ట్రీ వదిలి వెళ్ళిపోవాలి. హాట్ గా ఉండే వాళ్లే కావాలి అంటూ స్లిమ్ బ్యూటీస్ అందరినీ టార్గెట్ చేసింది.