తమన్నా పై ఫైర్ అయిన శ్రీరెడ్డి


srireddy-fire-on-transgender-tamanna-simhadriట్రాన్స్ జెండర్ తమన్నా సింహాద్రి పై ఫైర్ అయ్యింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . ఈరోజు ఉదయం తమన్నా పై సోషల్ మీడియాలో విమర్శలు చేయడం సంచలనం సృష్టిస్తోంది ఎందుకంటే ……. శ్రీరెడ్డి వివాదంలో ట్రాన్స్ జెండర్ తమన్నా మద్దతు పలికింది అంతేకాదు శ్రీరెడ్డి తో మరింత దగ్గరై ఇద్దరూ కలిసి పలు ఛానళ్లలో లైవ్ షోలకు వెళ్లారు అలాగే పలు సమావేశాలకు వెళ్లారు . ఇద్దరు కూడా బాధితులే కావడంతో ఇద్దరి మధ్య తక్కువ సమయంలోనే మంచి స్నేహం ఏర్పడింది దాంతో అరమరికలు లేకుండా ఒకరి గురించి ఒకరు చెప్పుకోవడమే కాకుండా ఈ వివాద సమయంలో పలు విషయాలు షేర్ చేసుకున్నారు .

కట్ చేస్తే ఇప్పుడు తమన్నా పై శ్రీ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తోంది . శ్రీ రెడ్డి మాటల్లోనే తమన్నా గురించి ఏమందో తెలుసా ……. ” తమన్నా ని ఎవరు పంపించారో మాకు తెలుసు , వెన్నుపోటు రాజకీయంలో దిట్ట …. దొంగలకు తాళాలు ఇచ్చినట్లు ,ఇంటర్యూస్ తో ఎంకరేజ్ చేయడానికి , నిజాలు ఏంటో తెలియకుండా ప్రసారం చేయడానికి …… హిజ్రా జాతి అతడ్ని వెలివేసాయ్ విజయవాడ లో అండ్ ఇంకొన్ని ప్రాంతాల్లో ….. హి ఈజ్ లివింగ్ ఇన్ బాంబే నౌ . శవాల మీద పేలాలు ఏరుకోవడానికి అసహ్యంగా సీడీలు బఠాణీలు అమ్ముకున్నట్టు అమ్ముకున్నాడు తమన్నా ” .