శ్రీరెడ్డి లీక్స్ లో మరో అగ్ర నిర్మాత తనయుడు కూడా


srireddy leaks : another star producer son in sex rocket శ్రీరెడ్డి లీక్స్ టాలీవుడ్ ని షేక్ చేస్తున్నాయి . శ్రీరెడ్డి లీక్ చేస్తున్న ఫోటోలు వాట్సప్ చాట్ లు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి . ఇప్పటికే పలువురు ప్రముఖుల పేర్లని వెల్లడించిన ఈ భామ ఓ అగ్ర నిర్మాత సురేష్ బాబు తనయుడు అభిరాం లీలలను లీక్ చేసి మరో అగ్ర నిర్మాత తనయుడి లీలలను లీక్ చేయకుండా మంచి సమయం కోసం ఎదురు చూస్తోంది ఇక రేపో మాపో మంచి సమయం చూసి అతడి లీలలను కూడా లీక్ చేద్దామని అనుకుంది కానీ ఈలోపు నిన్న సాయంత్రం మా సమావేశం ఏర్పాటు చేసి శ్రీరెడ్డి కి అనుకూలంగా మాట్లాడారు .

శ్రీరెడ్డి పోరాటంలో దాదాపు విజయం సాధించింది కాబట్టి అగ్ర నిర్మాత తనయుడి లీలలు లీక్ అవుతాయో లేదో చూడాలి . ఇక ఈ అగ్ర నిర్మాత తనయుడు ఎవరయ్యా అంటే …… యితడు హీరోగా కూడా నటించాడు . అయితే హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయాడు . సినిమారంగంలో అగ్ర హీరోలు ఉన్న కుటుంబానికి చెందినవాడు ఈ యంగ్ హీరో .