పవన్ కళ్యాణ్ ని బూతులు తిట్టిన శ్రీరెడ్డి


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని ”మాదర్ …… ” అంటూ బూతులు తిట్టేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి . ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . పవన్ ని తిట్టడమే కాదు తన చెప్పు తీసుకొని తననే కొట్టుకుంది శ్రీరెడ్డి , ఎందుకో తెలుసా …… పవన్ కళ్యాణ్ ని అన్నా …. అని అంది అంతకుముందు కానీ ఇప్పుడు నిన్ను అన్నా అని అన్నందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకుంటున్నాను అంటూ చెప్పుతో కొట్టుకోవడమే కాకుండా వేలి ని చూపించి ఘోరంగా అవమానించింది శ్రీరెడ్డి .

 

శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ ని ఇంతగా అవమానించడానికే కారణం ఏంటో తెలుసా …… ….. శ్రీరెడ్డి వివాదం పై పవన్ స్పందించడమే దానికి కారణం . పోలీసులను ఆశ్రయించాలని పవన్ కళ్యాణ్ సలహా ఇచ్చిన విషయం తెలిసిందే . ఆ సలహా పై శ్రీరెడ్డి కి ఎక్కడా లేని కోపం వచ్చింది దాంతో పవన్ కళ్యాణ్ ని అనరాని బూతు అంది , అంతేకాకుండా జుగుప్సాకంరంగా వేలి ని చూపించి అవమానించింది .