మా ఎన్నికల్లో ఓటు వేయని హీరోలు


Star Heroes not interested on MAA elections

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపించాయి . రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థుల వలే పోటా పోటీ గా ప్రచారం చేసారు . ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నారు . అయితే ఇంత రచ్చ జరగడంతో ఎన్నికలు జరిగాయి . అయితే పోలింగ్ పెద్ద ఎత్తున అవుతుందని అనుకుంటే స్టార్ హీరోలు ఓటు వేయకుండా డుమ్మా కొట్టారు దాంతో షాక్ అవ్వడం మిగతా వాళ్ళ వంతయ్యింది .

 

ఇక నరేష్ అయితే తన ప్యానల్ కు మహేష్ బాబు మద్దతు ఇస్తున్నాడని ప్రచారం చేసుకున్నాడు కట్ చేస్తే మహేష్ బాబు ఓటు హక్కు వినియోగించుకోలేదు . మహేష్ మాత్రమే కాకుండా ఓటు వేయని స్టార్ హీరోలు చాలా మందేవున్నారు . వాళ్లలో నందమూరి బాలకృష్ణ , పవన్ కళ్యాణ్ , జూనియర్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ , రాంచరణ్ , ప్రభాస్ , రవితేజ , వెంకటేష్ ఇలా పెద్ద లిస్టే ఉంది . సాఫీగా సాగాల్సిన ఎన్నికలు వైరి వర్గాల మధ్య గొడవలు జరగడంతో స్టార్ హీరోలు ఆగ్రహంగా ఉన్నారట అందుకే ఓటు హక్కు వినియోగించుకోలేదు అని తెలుస్తోంది .

English Title :Star Heroes not interested on MAA elections

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Tamannah wants lip lock with Hrithik roshanRaghavendrarao sensational comments on tamannah and mehreen thighs


Priyanka jawalkar skin showNoorin shereef fall in love with Allu arjunAnchor Shravya reddy in bathtubWho is the winner Chiranjeevi or Mahesh babu in MAA elections?