కత్రినా కైఫ్ కు గాయాలు


Star heroine Katrina kaif injured

స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు గాయాలు అయ్యాయి , అయితే ఈ విషయం ఆమె గల్లీ బాయ్ ప్రివ్యూ షోకి రావడంతో బయటకి పొక్కింది . చేతిలో స్టిక్ తో కుంటుకుంటూ వస్తుండటంతో అందరూ అవాక్కయ్యారు . ఇలా కుంటుకుంటూ షో చూడాల్సిన అవసరం ఉందా ? అంటే నటించింది రణ్ వీర్ కపూర్ – అలియా భట్ లు మరి . అలాగే రణ్ బీర్ సింగ్ కూడా ( కత్రినా కైఫ్ మాజీ ప్రియుడు ) వచ్చాడు మరి .

 

దాంతో షోకి వచ్చింది అమ్మడు . గాయాలతో శరీరం సహకరించకపోయినప్పటికీ గల్లీ బాయ్ చిత్రాన్ని చూసింది కత్రినా కైఫ్ . అయితే కత్రినా కైఫ్ కు స్వల్ప గాయాలే అయ్యాయని ప్రస్తుతం కోలుకుంటోందని తెలుస్తోంది . అన్నట్లు కత్రినా కైఫ్ తెలుగులో రెండు చిత్రాల్లో నటించింది . అయితే మల్లీశ్వరి మాత్రమే హిట్ అయ్యింది .

 

English Title: Star heroine Katrina kaif injured

 

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Dangal beauty Fatima sana shaikh cleavage showAllu arjun confirmed in sye raa narasimha reddyTopless Padma Lakshmi pizza party in bath tubNamrata comments on mahesh political entryNagababu sensational comments on Niharika marriage