ఇద్దరికి విడాకులు ఇచ్చింది మూడోవాడు కావాలట


hritik roshan and sunaina roshan
hritik roshan and sunaina roshan

ఇప్పటికే రెండు పెళ్లిళ్లు చేసుకుంది , ఇద్దరికీ విడాకులు ఇచ్చింది కట్ చేస్తే ఇప్పుడు మూడో పెళ్ళికి సిద్దమయ్యింది . ఇంతకీ మూడు మూడు పెళ్లిళ్లు చేసుకోవాలని ఆశపడుతోంది ఎవరో తెలుసా …….. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ . నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను , మూడో పెళ్లి చేసుకుంటాను నాకు నెలకు రెండున్నర లక్షల రూపాయలు ఇవ్వండి అని అడిగిందట దాంతో చిర్రెత్తుకొచ్చింది హృతిక్ రోషన్ కు ఇంకేముంది ఇంట్లో బంధించి తగిన బుద్ది చెప్పాడట సోదరికి

హృతిక్ రోషన్ సోదరి సునైనా రోషన్ పెళ్లి చేసుకోవడం కొంతకాలం కాపురం చేసాక వాళ్లకు విడాకులు ఇవ్వడం కామన్ అయిపొయింది . దాంతో కుటుంబ పరువు పోయిందని బాధపడుతున్నారట . దానికి తోడు మధ్యలో కొన్ని ఎఫైర్ లు కూడా ఉండటంతో సోదరి అంటే చిరాకు పడుతున్నాడట హృతిక్ . అయితే ఆమెకు ఆమెగా మారాలి తప్ప రూమ్ లో ఎన్ని రోజులని బంధిస్తారు