సన్నీ లియోన్ తో సునీల్Sunil entry in bollywood with Sunny leone
Sunil entry in bollywood with Sunny leone

పోర్న్ స్టార్ సన్నీ లియోన్ తో నటించడానికి సిద్ధం అవుతున్నాడట కమెడియన్ సునీల్ . పోర్న్ చిత్రాలతో ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన హాట్ భామ సన్నీ లియోన్ పోర్న్ చిత్రాలకు గుడ్ బై చెప్పి బాలీవుడ్ లోకి ఎంటర్ అయిన విషయం తెలిసిందే . ఒక్క బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ , కోలీవుడ్ , మోలీవుడ్ , శాండల్ వుడ్ ఇలా అన్ని భాషల్లో నటించేస్తోంది సన్నీ లియోన్ .

కాగా తాతినేని ప్రసాద్ అనే దర్శకుడు ఓ హర్రర్ కామెడి చిత్రాన్ని తీయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . కాగా అందులో సన్నీ లియోన్ తో పాటుగా సునీల్ అలాగే బ్రహ్మానందం కూడా నటించనున్నట్లు తెలుస్తోంది . హర్రర్ కామెడీ చిత్రాలకు మినిమమ్ గ్యారెంటీ ఉండటంతో ఈ సినిమా ప్లాన్ చేస్తున్నారు . ఇక సన్నీ లియోన్ , బ్రహ్మానందం , సునీల్ లు అగ్రిమెంట్ కూడా చేశారట . అంటే త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది . అయితే ఈ సినిమా హిందీలో రూపొందుతుండటం విశేషం .