ఆమె నగ్న వీడియోల కోసం సెర్చ్ చేస్తున్నారట


sunny leone
sunny leone

పోర్న్ భామ సన్నీ లియోన్ నగ్న వీడియోల కోసం , ఆమె శృంగారంలో పాల్గొన్న వీడియోల కోసం దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున సెర్చ్ చేస్తున్నారట అంతర్జాలంలో . సన్నీ లియోన్ పోర్న్ ఇండస్ట్రీ కి గుడ్ బై చెప్పి బాలీవుడ్ లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే . ఆమె పోర్న్ చిత్రాల్లో నటించడం మానేసినప్పటికీ ఇప్పటికి కూడా సన్నీ లియోన్ శృంగార వీడియోల కోసం పెద్ద ఎత్తున గూగుల్ లో సెర్చ్ చేస్తున్నారట .

ఈ విషయాన్నీ గూగుల్ అధికారికంగా ప్రకటించింది . ప్రధాని మోడీ , సచిన్ టెండూల్కర్ , ఖాన్ త్రయం షారుఖ్ , అమీర్ , సల్మాన్ ఖాన్ ల కంటే ఎక్కువగా సన్నీ లియోన్ కోసం వెతుకుతున్నారట కుర్రాళ్ళు , ముసలాళ్ళు అనే తేడా లేకుండా . సన్నీ లియోన్ కోట్లాది మందికి కళల రాణి అయ్యింది మరి అందుకే ఇలా వెంటపడుతున్నారు .