ఎప్పుడైనా సరే ఇతనే నా సౌండ్…….


Mahesh Babu
ఇకనుండి ఇతనే నా కొత్త సౌండ్…….

సినిమా అంటేనే పాపులారిటీ, పాపులారిటీ కావలి అంటే ఏం చెయ్యాలి? మార్కెటింగ్ చెయ్యాలి? మార్కెటింగ్ ఎలా చెయ్యాలి? మొదటగా పెద్ద పెద్ద హీరో ల దగ్గరనుండి మొదలవ్వాలి.

నేను చెప్పే మాటలో ఎంత అర్ధం ఉందొ, అంతే పాపులారిటీకి కూడా కొదువు లేదు. మనం చుస్కుంటే ఎవరిని అయిన పరిచయం చేయాలి అంటే సినిమా రంగం లో మొదట హీరోలతోనే చేస్తారు. ఎందుకంటే 24 కల విభాగంలో వారిని హీరోలని ఇంప్రెస్స్ చెయ్యాలి కాబట్టి.

అలా మన ప్రిన్స్ సూపర్ స్టార్ “మహేష్ బాబు” తన రికార్డిస్ట్ అంటే సౌండ్ కి సంబంధిచిన విభాగం లో ఉన్న తనతో పని చేసిన అతని గురించి ట్వీటారు. ఇంకా అంతే ఎప్పుడైతే అలా పోస్ట్ పెట్టారో ఏమో, ఎవరు అతను అని చూడడం జరిగింది. అతని పేరు “నగర రాము” అని మహేష్ బాబు పోస్ట్ లోనే పేరు ఉంది.

అసలు కథ ఏమిటి అంటే మహేష్ బాబు దగ్గర ఎవరైనా సనిహితంగా ఉంటే ఇలానే చెప్తాడు, అసలు ట్వీట్ చేసిన పోస్ట్ ఏంటంటే “ఇదిగో ఈయనే నా సౌండ్ రికార్డిస్ట్ నగర రాము. ఆయన్ని మేము ఇలానే పిలుస్తాం. నా మొట్ట మొదటి సినిమా నుంచి నా సినిమాలకు పని చేస్తున్నారు. ఆయన్ని నాతో తప్ప వేరొక సెట్ లో నేనెప్పుడూ చూడలేదు. అన్నివేళలా నాపై ప్రేమ గౌరవం ఉన్నవాడు… నాతో ఉన్నాడు. అన్న-తమ్ముడు తరహా మేం”

Credit: Instagram