• టాప్ స్టోరీస్
  • న్యూస్
  • ఎక్స్ క్లూసివ్
  • గాసిప్స్
  • ట్రేడ్ న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • ACTRESS
    • EVENTS
    • EXCLUSIVE
    • MOVIES
    • WALLPAPERS
    • WORKING STILLS
  • వీడియోలు
    • ENTERTAINMENT
    • EVENTS
    • SONGS
    • TRAILERS
    • FASHION
    • SHORT FILMS
  • ఈ-పత్రిక
  • ENGLISH

Search
tollywood news Telugu Movie Reviews | Telugu Cinema Reviews
tollywood news tollywood news
  • టాప్ స్టోరీస్
  • న్యూస్
  • ఎక్స్ క్లూసివ్
  • గాసిప్స్
  • ట్రేడ్ న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • ACTRESS
    • EVENTS
    • EXCLUSIVE
    • MOVIES
    • WALLPAPERS
    • WORKING STILLS
  • వీడియోలు
    • ENTERTAINMENT
    • EVENTS
    • SONGS
    • TRAILERS
    • FASHION
    • SHORT FILMS
  • ఈ-పత్రిక
  • ENGLISH

Home టాప్ స్టోరీస్ 20న `ల‌వ్‌స్టోరీ` నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!
  • టాప్ స్టోరీస్
  • న్యూస్

20న `ల‌వ్‌స్టోరీ` నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!

By
Murali Ravi
-
September 15, 2020, 1:12 PMIST

20న `ల‌వ్‌స్టోరీ` నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!
20న `ల‌వ్‌స్టోరీ` నుంచి స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్‌!

నాగ‌చైత‌న్య హీరోగా న‌టిస్తున్న రొమాంటిక్ ఫీల్ గుడ్ ఫిల్మ్ `ల‌వ్‌స్టోరీ`. సెన్సిబుల్ చిత్రాల ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. సాయి ప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. లాక్‌డౌన్ బిఫోర్ ఈ మూవీ షూటింగ్ 15 రోజులు మిన‌హా చిత్రీక‌ర‌ణ మొత్తం పూర్త‌యింది. బ్యాలెన్స్‌గా వున్న షూటింగ్‌ని పూర్తి చేయాల‌ని శేఖ‌ర్ క‌మ్ముల ప్ర‌య‌త్నించినా క‌రోనా కార‌ణంగా కుద‌ర‌లేదు.

మొత్తానికి ఈ నెల 7న చిత్ర బృందం మ‌ళ్లీ షూటింగ్ మొద‌లుపెట్టింది. ప్రభుత్వ నిబంధ‌న‌లను అనుస‌రించి ప్ర‌త్యే జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్ చేయ‌డం మొద‌లుపెట్టింది.  15 రోజుల్లో షూటింగ్ మొత్తం సింగిల్ షెడ్యూల్‌లో పూర్తి చేయాల‌ని ప‌క్కా ప్ర‌ణాళిక‌తో ప్రారంభించారు. ఇదిలా వుంటే ఈ చిత్రం నుంచి ఈ నెల 20న స‌ర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌.

ఈ నెల 20న అక్కినేని నాగేశ్వ‌ర‌రావు జ‌యంతి. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని చిత్ర బృందం టీజ‌ర్ లేదా సాంగ్ టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్న‌ట్టు తెలిసింది. అయితే ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో ఇది సాధ్య‌మ‌య్యే ప‌నేనా అని ఓకింత అనుమానాలు వ్య‌క్తం అవుతున్నా శేఖ‌ర్ క‌మ్ముల మాత్రం ఈ టైమ్‌ని బాగా వినియోగించుకునే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. ఈ నెల‌ఖ‌రు వ‌ర‌కు చిత్రీక‌ర‌ణ పూర్తి చేయ‌బోతున్నారట‌. డిసెంబ‌ర్‌లో సినిమాని రిలీజ్ చేయాల‌ని కూడా ప్లాన్ సిద్ధం చేస్తున్న‌ట్టు తెలుస్తోంది.

  • TAGS
  • Love story teaser
  • naga chaitanya
  • నాగచైతన్య
  • ల‌వ్‌స్టోరీ టీజ‌ర్‌
Murali Ravi

RELATED

విజ‌య్‌సేతుప‌తి పాత్ర‌లో చైత‌న్య‌!

విజ‌య్‌సేతుప‌తి పాత్ర‌లో చైత‌న్య‌!

త‌రుణ్‌భాస్క‌ర్ - చైత‌న్య ఫిల్మ్ క‌న్ఫ‌ర్మ్‌‌!

త‌రుణ్‌భాస్క‌ర్ – చైత‌న్య ఫిల్మ్ క‌న్ఫ‌ర్మ్‌‌!

Farah khan directs naga chaitanya for an comercial ad

ఫ‌రాఖాన్ డైరెక్ష‌న్‌లో చైతూ!

చైత‌న్య కోసం అభిమాని సాహ‌సం!

చైత‌న్య కోసం అభిమాని సాహ‌సం!

నాగ చైతన్య ఓటిటి డెబ్యూ త్వరలోనే జరుగనుందా?

నాగ చైతన్య ఓటిటి డెబ్యూ త్వరలోనే జరుగనుందా?

నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` రిలీజ్ డేట్ ఫిక్స్‌!

నాగ‌చైత‌న్య `ల‌వ్‌స్టోరీ` రిలీజ్ డేట్ ఫిక్స్‌!

Advertisement

టాప్ స్టోరీస్

వెంకీ మూవీలో అంజ‌లి!

ఐసీయూ నుంచి బ‌య‌టికొచ్చిన బండ్ల గ‌ణేష్‌!

`ఆర్‌సీ15`లో ర‌ష్మిక పాత్ర అదేనా?

ర‌విచంద్ర‌న్ ఆరోప‌ణ‌ల‌పై శంక‌ర్ రిప్లై!

ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న `శ్రీ‌కారం`

లీగ‌ల్ చిక్కుల్లో శంక‌ర్ `అప‌రిచితుడు`!

`వ‌కీల్‌సాబ్‌` 5 డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌!

కిచ్చా సుదీప్ `విక్రాంత్ రోణ‌` రిలీజ్ డేట్ ఫిక్స్‌!

`దృశ్యం 2 ` టీమ్‌కు వెంకీ మామ బైబై!

ప‌వ‌న్‌, మ‌హేష్‌ల‌ని కామెంట్ చేసిన శృతి!

తేజ స‌జ్జ `ఇష్క్‌` ట్రైల‌ర్ వ‌చ్చేసింది!

నిద్ర, కౌగిలింతలు నన్ను సంతోషపరుస్తాయి : శృతిహాసన్

అలియాకు నెగెటివ్‌.. ఊపిరి పీల్చుకున్న `ఆర్‌ఆర్ఆర్‌`!

నాగ‌బాబు వాట్సాప్ డీపీ చూస్తే షాక‌వ్వాల్సిందే!

ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ స‌మ‌ర్ప‌ణ‌లో ‘99 సాంగ్స్‌’ స్పెష‌ల్ కాన్‌స‌ర్ట్

రివ్యూస్

`వ‌కీల్ సాబ్‌` మూవీ రివ్యూ

`సుల్తాన్‌` మూవీ రివ్యూ

`వైల్డ్ డాగ్‌` మూవీ రివ్యూ

`రంగ్ దే` మూవీ రివ్యూ

`అర‌ణ్య‌` మూవీ రివ్యూ

పాపులర్ ఆర్టికల్స్

సదా శృంగార సన్నివేశాలు చూసి షాక్ అయ్యారట

రష్మీ రాసలీలల వీడియో

మొత్తం విప్పేసి పిచ్చిలేపుతోంది

ఓరి దేవుడో ! రెచ్చిపోయింది అంతే

అరవింద సమేత రివ్యూ

-advertisement-

  • Disclaimer
  • Privacy Policy
© 2020 Tollywood.net | Advertise