ఇంకో హీరోయిన్ ని పట్టిన హీరో


Sushanth singh rajput and Rhea chakraborty
Sushanth singh rajput and Rhea chakraborty

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వరుసగా పలువురు హీరోయిన్ లతో రొమాన్స్ చేస్తూ ఒక్కొక్కరిని మారుస్తూ బాగానే ఎంజాయ్ చేస్తున్నాడు . ఇప్పటికే పలువురు హీరోయిన్ లతో డిన్నర్ లకు , పార్టీలకు వెళ్తూ ఎంజాయ్ చేసిన ఈ హీరో తాజాగా తూనీగా తూనీగా భామ రియా చక్రవర్తి తో ఎంజాయ్ చేస్తున్నాడు . ఇద్దరూ కలిసి డిన్నర్ కెళ్ళి ఎంజాయ్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి .

రియా చక్రవర్తి కూడా జీవితాన్ని ఫుల్లుగా ఎంజాయ్ చేయాలనే బాపతు కావడంతో గత కొంత కాలంగా ఇదే పనిలో ఉంది పాపం . సినిమాలు అంతగా లేవు కానీ సినిమాల సంగతి పక్కన పెట్టి ఇలా సుశాంత్ సింగ్ తో ఎంజాయ్ చేస్తోంది . అయితే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మాత్రం ప్రతీ హీరోయిన్ తో రాసుకు పూసుకు తిరుగుతున్నాడు కానీ అబ్బే ! లవ్వా ? పాడా ? జస్ట్ ఫ్రెండ్స్ మీ అంతే ! అని అంటున్నాడు సింపుల్ గా .