సంచలనం సృష్టిస్తున్న సైరా మేకింగ్ వీడియో


Sye Raa Narasimha Reddy Making Video creates Sensation
Sye Raa Narasimha Reddy Making Video creates Sensation

రేపు స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా తెరకెక్కుతున్న ” సైరా నరసింహారెడ్డి ” మేకింగ్ వీడియో విడుదల చేసారు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ మేకింగ్ వీడియో యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తోంది వ్యూస్ పరంగా.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రాంచరణ్ నిర్మిస్తున్న విషయం తెలిసిందే .

ఈ మేకింగ్ వీడియో లో పవన్ కళ్యాణ్ కనిపించడం విశేషం.

మెగా ఫ్యాన్స్ కి ఇది డబుల్ బొనాంజా అనే చెప్పాలి పవన్ కళ్యాణ్ కనిపించడం అంటే.

ఇక ఈ చిత్రంలో నటించిన ప్రముఖ నటీనటులు చిరంజీవి , అమితాబ్ , నయనతార , సుదీప్ , జగపతి బాబు , విజయ్ సేతుపతి , నిహారిక , తమన్నా ఇలా అందరి పరిచయంతో బాగా ఆకట్టుకునేలా రూపొందించారు .

చిరంజీవి , సైరా నరసింహారెడ్డి , చరణ్ , అమితాబ్ బచ్చన్ , నయనతార , తమన్నా , నిహారిక , జగపతిబాబు , సుదీప్ , విజయ్ సేతుపతి , ఫిలిం న్యూస్ , ఉయ్యాలవాడ నరసింహారెడ్డి