మహేష్ బాబుని ఘోరంగా అవమానించాడు


Tamil actor manoj prabhakar insults mahesh babu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుని ఘోరంగా అవమానించాడు ఓ తమిళ నటుడు . మహేష్ బాబుకు అసలు యాక్టింగ్ రాదనీ , కత్రినా కైఫ్ కు యాక్టింగ్ రాదని అలాంటి వాడే ఈ మహేష్ బాబు అని ఘోరంగా అవమానించాడు తమిళ నటుడు మనోజ్ ప్రభాకర్ . ఇప్పుడిప్పుడే తమిళ చిత్రాల్లో నటిస్తూ మంచి పాత్రల కోసం ఎదురు చూస్తున్న నటుడు ఈ మనోజ్ ప్రభాకర్ . అసలు ఈ వ్యక్తినే ఎవరూ సరిగ్గా గుర్తుపట్టలేరు ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ లాంటి వాడు కానీ ఏకంగా మహేష్ బాబునే కామెంట్ చేస్తూ సంచలనం సృష్టించాడు .

స్పైడర్ సినిమాలో మహేష్ బాబు నటించిన విషయం తెలిసిందే . ఆ సినిమాలో దర్శకులు ఎస్ జె సూర్య విలన్ గా నటించాడు కాగా సూర్య అద్భుతంగా నటిస్తుంటే దానికి ఎలా రియాక్షన్ ఇవ్వాలో తెలీక మహేష్ చూస్తుండిపోయాడని , అతడి ఫేస్ కి బండరాయి చక్కటి ఎక్స్ ప్రెషన్ గా మిమిలిపోతుందని కామెంట్ చేసాడు . మనోజ్ ప్రభాకర్ మహేష్ పై చేసిన కామెంట్స్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది . ఇక మహేష్ అభిమానులైతే మనోజ్ ప్రభాకర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు .

English Title: Tamil actor manoj prabhakar insults mahesh babu