అంబరాన్నంటిన టాస్క్ దసరా-దీపావళి సంబరాలు!


TASC DASARA-DIWALI Event
TASC DASARA-DIWALI Event

ప్రకృతితో మమేకమయ్యే బంగారు బతుకమ్మ, ఆశ్వయుజ మాసపు నవరాత్రుల నవ్య శొభ, దీపావళి దీపకాంతుల వెలుగులకి ప్రతీకగా లాస్ ఏంజెల్స్ లో తెలుగు వారంతా ఈ మూడు పండగ సంబరాలు అత్యంత వైభవంగా జరుపుకున్నారు…

దక్షిణ కాలిఫోర్నియా తెలుగు సంఘం TASC వారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బతుకమ్మ దసరా దీపావళి ధూం ధాం ధమాకా వేడుకలు ఆదివారం October 6వ తేదిన సందడిగా, సంబరంగా జరిగాయి.. For More information Click Here