ఫస్ట్ డే భారీ వసూళ్లు సాధించిన టాప్ టెన్ చిత్రాలు


telugu top ten movies in first day worldwide collectionsమొదటి రోజున ఎక్కువ వసూళ్లు సాధించి తమ స్టామినా ఏంటో ప్రూవ్ చేసుకుంటున్నారు స్టార్ హీరోలు . మొదటి రోజున ఎంత ఎక్కువ వసూళ్లు సాధిస్తే అంత గొప్పగా భావిస్తున్నారు సదరు హీరోలు అలాగే అభిమానులు కూడా . స్టార్ హీరోలకు ఈ అరుదైన ఫీట్ ని అందుకోవడం , పాత రికార్డులను బద్దలు కొట్టడం మామూలే ఎందుకంటే ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతాయి అలాగే స్టార్ డం ఉన్న హీరోలు కాబట్టి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది దాంతో భారీ వసూళ్లు సాధిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు . మొదటి రోజున ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ల ని సాధించిన టాప్ టెన్ తెలుగు చిత్రాలు ఇలా ఉన్నాయి . వాటిని ఒకసారి చూద్దామా !

1) బాహుబలి 2 – 215 కోట్లు
2) కబాలి – 87. 50 కోట్లు
3) బాహుబలి – 73 కోట్లు
4) అజ్ఞాతవాసి – 60. 50 కోట్లు
5) భరత్ అనే నేను – 55 కోట్లు
6) ఖైదీ నెంబర్ 150 – 50. 55 కోట్లు
7) మెర్సల్ – 47 కోట్లు
8) జై లవకుశ – 46. 60 కోట్లు
9) రంగస్థలం – 43. 80 కోట్లు
10) స్పైడర్ – 41. 50 కోట్లు