బిగ్ బాస్ పై ట్రోలింగ్ మొదలయ్యింది


The trolling on Bigg Boss has begun
The trolling on Bigg Boss has begun

బిగ్ బాస్ 3 సీజన్ వచ్చేసింది , అయితే ఈ షోకు అద్భుతమైన స్పందన వస్తోంది , అదే సమయంలో విపరీతమైన ట్రోలింగ్ కూడా మొదలయ్యింది . మీమ్స్ తో ఓ ఆట ఆడుకుంటున్నారు ఈ బిగ్ బాస్ లోని కంటెస్టెంట్స్ ని . ఇప్పటికే రకరకాల మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి . అలాగే నాగార్జున పై కూడా ట్రోలింగ్ జరుగుతోంది .

అయితే ఇదంతా తీవ్ర స్థాయి కాదు ఎందుకంటే నాగార్జున బిగ్ బాస్ 3 ని బాగానే హ్యాండిల్ చేస్తున్నాడు . విశేష అనుభవమున్న హీరో కావడంతో బిగ్ బాస్ ని సక్సెస్ ఫుల్ గా నడిపించగలడు అనడంలో సందేహం లేదు . అయితే బిగ్ బాస్ లో పాల్గొన్న వాళ్లలో హేమ ఉంది కాబట్టి లోపల లొల్లి లొల్లి కావడం ఖాయం .