బాత్రూంలో శృంగారం కోసం పట్టుబట్టాడట


Thrashed for refusing bathroom sex, newly married woman approaches Gujarat Police
Thrashed for refusing bathroom sex, newly married woman approaches Gujarat Police

బాత్రూంలో శృంగారం కోసం పట్టుబట్టాడట

బాత్రూం లో శృంగారంలో పాల్గొనాలని ఓ నవ వధువు భర్త పట్టుబట్టాడట ! అయితే ఆ నవ వధువు మాత్రం అందుకు నిరాకరించడంతో భార్యని బాగా కొట్టాడట ! అంతేకాదు బాత్రూం లోనే బలవంతంగా అత్యాచారం చేసాడట ! దాంతో అహం దెబ్బతిన్న ఆ నవ వధువు పోలీసులను ఆశ్రయించింది . ఈ సంచలన సంఘటన గుజరాత్ లో జరిగింది .

తన పై భర్త మాత్రమే అనుచితంగా ప్రవర్తించడమే కాకుండా కుటుంబ సభ్యులందరూ దాడులకు పాల్పడుతున్నారని , ఇక భర్త బాత్రూం లో శృంగారంలో పాలొనమని గొడవ చేస్తున్నాడని కేసు పెట్టింది . అదనపు కట్నం కోసం భర్త తరుపువాళ్ళు హింసిస్తున్నారని ఆరోపిస్తోంది . ఇంతకీ ఆ నవ వధువు కి పెళ్లి అయ్యి కేవలం నాలుగు నెలలు మాత్రమే ! ఎన్నో ఆశలతో అత్తగారింట్లో అడుగుపెట్టిన ఆ యువతికి నరకం చూపిస్తున్నారట దాంతో కేసు పెట్టింది .