యాభై రోజులు పూర్తిచేసుకున్న చిన్న చిత్రం


Tollywood film Husharu 50 days celebrations

హుషారు చిన్న చిత్రంగా విడుదలై దిగ్విజయంగా 50 రోజులను పూర్తిచేసుకుంది . శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కెం వేణుగోపాల్ -రియాజ్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ” హుషారు ”. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రానికి ఆదరణ లభించడంతో ఇటీవలే యాభై రోజుల వేడుకను నిర్వహించారు హైదరాబాద్ లో .

 

ఈవేడుకకు అగ్ర నిర్మాత దిల్ రాజు హాజరై చిత్ర యూనిట్ ని అభినందించడమే కాకుండా మెమొంటోలు అందించాడు . ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం హిట్ కావడమే కాకుండా యాభై రోజుల పాటు హైదరాబాద్ లోని శ్రీ మయూరి థియేటర్ లో ప్రదర్శించబడటం గొప్ప విశేషమే మరి . ఇక శ్రీహర్ష కొనుగంటి అనే యువ దర్శకుడికి ఈ చిత్రం తొలిచిత్రం కాగా రెండో సినిమాకే విజయ్ దేవరకొండ వంటి క్రేజీ హీరోని డైరెక్ట్ చేసే ఛాన్స్ లభించింది .

 

English Title: Tollywood film Husharu 50 days celebrations

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Akhil 4 th film with srinu vaitlaFlop hero replaced Mahesh Babu nephew Galla AshokVidyabalan sensational comments on sual lifeJeetendra daughter Ekta kapoor turns MomSakshi chaudary sensational commentsSamantha in another controversy