మెహరీన్ కౌర్ ని ఇబ్బంది పెడుతున్న హీరోలు


Tollywood heroes unhappy with mehreen
Mehrene Kaur Pirzada

మలయాళ ముద్దుగుమ్మ మెహరీన్ ని కొంతమంది టాలీవుడ్ హీరోలు టార్గెట్ చేశారట. మా సినిమాలో మెహరీన్ కి ఛాన్స్ ఇవ్వొద్దని దర్శక నిర్మాతలకు చెబుతున్నారట . అంతేకాదు పలువురు యంగ్ హీరోలు మెహరీన్ ని హీరోయిన్ గా తీసుకోవద్దని గట్టిగా నిర్ణయించుకున్నారట. దాంతో నిజంగానే ఈ భామకు ఇప్పుడు టాలీవుడ్ లో ఒక్క F 2 చిత్రం తప్ప మరో సినిమా లేకుండా పోయింది. మెహరీన్ మీద యంగ్ హీరోలకు ఇంతగా కోపం రావడానికి కారణం ఏంటో తెలుసా………

ఈ భామ హీరోలకు సహకరించకపోవడమే ! మెహరీన్ సహకరించకపోగా బెట్టు చేస్తోందని , రకరకాల కండీషన్ లు పెడుతోందని …… కనీస మర్యాద కూడా ఇవ్వడం లేదని అందుకే ఈ భామని హీరోయిన్ గా తీసుకోవద్దని గట్టిగా డిసైడ్ అయ్యారట. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో నటించిన ఈ భామకు ఇటీవల అన్ని పరాజయాలు పలకరిస్తున్నాయి . దాంతో ఈ భామ కెరీర్ తెలుగులో క్లోజ్  అయినట్లేనా అన్న మాట వినిపిస్తోంది. అయితే టాలీవుడ్ పట్టించుకోక పోతేనేం ….. కోలీవుడ్ ఉందిగా అని అక్కడ ప్రయత్నాలు చేస్తోందట

 

 

 

English Title: Tollywood heroes unhappy with mehreen