సెక్స్ రాకెట్ లో తెలుగు హీరోయిన్ లు


tollywood heroines in sex rocketఅమెరికాలో పట్టుబడిన సెక్స్ రాకెట్ లో పలువురు హీరోయిన్ లు ఉన్నట్లు ప్రాధమిక విచారణలో తేలింది ,టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తున్న ఈ సెక్స్ రాకెట్ అమెరికాలో బట్టబయలు అయ్యింది . కొంతమంది స్టార్ హీరోయిన్ లతో పాటుగా అంతగా స్టార్ డం అందుకోలేని వాళ్ళు ఈ రాకెట్ లో ఉన్నట్లు తెలుస్తోంది . స్టార్ డం పొందలేని కొంతమంది నటీమణులకు కిషన్ – చంద్ర దంపతులు డబ్బు ఆశ చూపించి వ్యభిచార కూపంలోకి దింపారు .

అమెరికాలో మన తెలుగువాళ్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రకరకాల కార్యక్రమాల పేరుతో అక్కడికి హీరోయిన్ లతో పాటు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు మహిళలను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నారు కిషన్ – చంద్ర దంపతులు . విచిత్రం ఏంటంటే కిషన్ భార్య చంద్ర ఈ తతంగమంతా నడిపించడం . ఇక పలువురు చిన్న హీరోయిన్ లు డబ్బు కోసం ఆ ….. సుఖం అందించడానికి సిద్దమయ్యారట ! ప్రస్తుతం చికాగో పోలీసులు అదుపులో కిషన్ – చంద్ర దంపతులు ఉన్నారు . వాళ్ళ దగ్గర పలువురు హీరోయిన్ లకు సంబందించిన వివరాలు ఉన్నాయట ! దాంతో ఇక్కడ హీరోయిన్ లు భయపడుతున్నారు ఎక్కడ తమ పేర్లు బయటకు వస్తాయేమోఅని .