టాలీవుడ్ టాప్ టెన్ హయ్యెస్ట్ గ్రాసర్స్ ఇవే


tollywood top grossers movies list

టాలీవుడ్ లో ఒకప్పుడు 50 కోట్ల వసూళ్ల ని అందుకోవాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాలకోర్చి కష్టపడేవి కానీ ఇప్పుడు మాత్రం 50 కోట్ల వసూళ్ల ని అందుకోవడం చాలా కామన్ అయ్యింది . అగ్ర హీరోల ప్లాప్ చిత్రాలు కూడా అవలీలగా 50 కోట్ల మార్క్ ని చేరుకుంటున్నాయి . ఇక ఇప్పుడు యాభై కోట్ల పరిధి దాటి వంద కోట్లు , నూటా యాభై కోట్లు , 200 కోట్లు అంటూ పరుగులు తీస్తున్నాయి టాలీవుడ్ చిత్రాలు . ఓవర్ సీస్ మార్కెట్ పెరగడం , కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా తెలుగు సినిమాకు ఆదరణ లభిస్తుండటం తో తెలుగు సినిమా స్థాయి పెరిగింది . ఇక టాలీవుడ్ లో టాప్ గ్రాసర్ లుగా నిలిచిన చిత్రాల లిస్ట్ ఒకసారి చూద్దామా !

1) బాహుబలి 2 – 1742 కోట్లు
2) బాహుబలి – 602 కోట్లు
3) రంగస్థలం – 214 కోట్లు
4) ఖైదీ నెంబర్ 150 – 164 కోట్లు
5) భరత్ అనే నేను – 160 కోట్లు
6) శ్రీమంతుడు – 144 కోట్లు
7) అత్తారింటికి దారేది – 131 కోట్లు
8) జనతా గ్యారేజ్ – 125 కోట్లు
9) సరైనోడు – 125 కోట్లు
10) మగధీర – 125 కోట్లు
11 ) జై లవకుశ – 124 కోట్లు
12) డీజే దువ్వాడ జగన్నాథం – 115 కోట్లు
13) స్పైడర్ – 114 కోట్లు
14) గబ్బర్ సింగ్ – 104 కోట్లు
15) రేసుగుర్రం – 102 కోట్లు
16) దూకుడు – 101 కోట్లు

English Title: tollywood top grossers movies list