ప్రియాంక బెడ్ రూంలో ఫోటోగ్రాఫర్

Trolls Ask Proyanka chopra photographer is in your bedroom?ప్రియాంక చోప్రా పై నెటిజన్లు మండిపడుతున్నారు . నీ బెడ్ రూంలో కూడా ఫోటోగ్రాఫర్ ని పెట్టుకున్నావా ఏంటి ? వంటగదిలో , హాల్లో , బెడ్ రూంలో , భర్త కు హగ్ ఇస్తూ ఇలా రకరకాలుగా తీసిన ఫోటోలను ట్వీట్ చేస్తున్నావ్ ? అంటూ ప్రియాంక పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు . ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

 

అయితే ఈ భామ గతకొద్ది రోజులుగా అదేపనిగా రకరకాల భంగిమల్లో దిగుతున్న ఫోటోలను పోస్ట్ చేస్తోంది దాంతో నెటిజన్లు చిరాకుపడుతున్నారు . తాజాగా ఈ భామ బెడ్ రూంలో భర్త నిక్ జోనాస్ ఎదపై వాలి ఉన్న ఫోటోని షేర్ చేసింది దాంతో బెడ్ రూమ్ లో కూడా ఫోటోగ్రాఫర్ ని పెట్టుకున్నావా ? అంటూ ట్రోల్ చేస్తున్నారు ప్రియాంక ని . అంతేకాదు భవిష్యత్ ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు , కాస్త పద్ధతిగా ఉండు అంటూ హితబోధ కూడా చేస్తున్నారు .

English Title: Trolls Ask Priyanka chopra photographer is in your bedroom?