టీఆర్ఎస్ ఎం ఎల్ ఏ రాసలీలల టేప్ లీక్


TRS MLA Rajaiah phone call creates sensationమాజీ ఉపముఖ్యమంత్రి ,స్టేషన్ ఘన్ పూర్ తాజా మాజీ ఎం ఎల్ ఏ డాక్టర్ తాటికొండ రాజయ్య ఓ మహిళతో సాగిస్తున్న రాసలీలల టేప్ ప్రత్యర్థులు లీక్ చేసి సంచలనం సృష్టించారు . రాజయ్య మరో మహిళతో ఫోన్ లో అసభ్యంగా మాట్లాడుతున్న శృంగార రసభరిత మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో డైనమైట్ లా పేలుతున్నాయి . సదరు మహిళ కూడా ఒక్క ఈ తాజా మాజీ ఎం ఎల్ ఏ తో మాత్రమే కాకుండా అధికార పార్టీ కి చెందిన ఓ ఎం ఎల్ సి , అలాగే మరో ఎం ఎల్ ఏ ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్లు కూడా ప్రస్తావించడం సంచలనంగా మారింది .

పూర్వపు వరంగల్ జిల్లా కి చెందిన ఈ ముగ్గురు రాజకీయ నాయకులతో సదరు మహిళ వ్యభిచారం చేస్తోంది అని రుజువు అయ్యింది ఈ ఆడియో టేప్ తో . ఇంతకుముందే ఉప ముఖ్యమంత్రి గా ఉన్న తాటికొండ రాజయ్య ని అనూహ్యంగా ఆ పదవి నుండి తప్పించారు ముఖ్యమంత్రి కేసీఆర్ . స్టేషన్ ఘన్ పూర్ లో తాటికొండ రాజయ్య కు టిఆర్ ఎస్ టికెట్ ఇవ్వడం అనుమానమే ! అని అప్పట్లో అంతా అనుకున్నారు కానీ టికెట్ ప్రకటించడంతో రాజయ్య సంతోషం వ్యక్తం చేసాడు కట్ చేస్తే తాజాగా రాసలీలల టేప్ లీక్ కావడంతో రాజయ్య అభ్యర్థిత్వం డౌటే అని అంటున్నారు . అయితే రాజయ్య ఒక్కడే కాదు మరో ఇద్దరు అధికార పార్టీ కి చెందిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి మరి . వాళ్ళపై కేసీఆర్ ఏమైనా చర్యలు తీసుకుంటాడా ? చూడాలి . మొత్తానికి రాజయ్య రాసలీలల టేప్ పెను సంచలనం సృష్టించేలా ఉంది రాజకీయ వర్గాల్లో .

English Title: TRS MLA Rajaiah phone call creates sensation