పిచ్చి లేపుతున్న హీరో భార్య


Twinkle khanna bold dress goes viralబాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ భార్య మాజీ హీరోయిన్ ట్వింకిల్ ఖన్నా తాజాగా జరిగిన ఫంక్షన్ లో కనిపించిన తీరుకి పిచ్చి పిచ్చిగా అవుతున్నారు నెటిజన్ లు . 43 ఏళ్ల వయసులో కూడా అందాలను ప్రదర్శిస్తూ కుర్రకారు గుండెల్లో మంటలు పెడుతోంది ట్వింకిల్ ఖన్నా . తాజాగా అక్షయ్ కుమార్ పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకొని బాలీవుడ్ ప్రముఖులకు పెద్ద ఎత్తున పార్టీ ఇచ్చాడు కాగా ఆ పార్టీకి వచ్చిన ట్వింకిల్ ని చూసి షాక్ అయ్యారు ఎందుకంటే లాంగ్ ఫ్రాక్ లాంటి డ్రెస్ లోంచి తొడల భాగం మొత్తం కనిపించేలా రావడంతో కెమెరాలకు పనిచెప్పారు .

ఇప్పుడా ఫోటోలు నెట్ లో సంచలనం సృష్టిస్తున్నాయి . ట్వింకిల్ ఖన్నా బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా నటించింది . విక్టరీ వెంకటేష్ సరసన శీను చిత్రంలో నటించింది . ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఇద్దరికీ కూడా మంచి పేరు వచ్చింది . ఆ తర్వాత అక్షయ్ కుమార్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది . హాయిగా కాపురం చేస్తూ పిల్లలను కూడా కన్నది కానీ తాజాగా ఇలా అందాలను ఆరబోయడంతో షాక్ అవుతున్నారు .

English Title: Twinkle khanna bold dress goes viral

Twinkle khanna bold dress goes viral