మరో రెండు బయోపిక్ లు కూడా


Two Biopics on cards in Tollywood

టాలీవుడ్ లో బయోపిక్ ల హవా నడుస్తోంది . మహానటి సంచలన విజయం సాధించడంతో అందరికీ ఊపొచ్చింది అందుకే బయోపిక్ ల వెంట పడుతున్నారు . తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ లో ఒక భాగం విడుదల అయ్యింది కానీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు దాంతో కొంతమంది భయపడుతున్నారు కూడా . అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో కష్టాలు పెద్దగా లేవు కాబట్టి ప్రేక్షకులను కట్టిపడేయలేదు అయితే మిగతా బయోపిక్ లు అలా కాదుగా వారి వారి కష్టాలను సుఖాలను చూపించే సినిమాలు కాబట్టి తప్పకుండా హిట్ అవుతాయన్న నమ్మకం వాళ్లలో ఉంది అందుకే మరో రెండు బయోపిక్ లకు సన్నాహాలు చేస్తున్నారు.

ఇప్పటికే అరడజను కు పైగా బయోపిక్ లు రూపొందుతున్నాయి తెలుగులో . వాటి సరసన మహానటులు  ఎస్ వీ రంగారావు బయోపిక్ చేయాలనే ఆలోచన చేస్తున్నారు . అలాగే దర్శకరత్న దాసరి నారాయణరావు బయోపిక్ కూడా తెరకెక్కించాలని చూస్తున్నారు . మహానటులు ఎస్ వి రంగారావు బయోపిక్ లో కూడా ఎన్నో కష్టాలు ఉన్నాయి దాంతో ఆ బయోపిక్ కూడా జనాలు ఆదరిస్తారనే నమ్మకంతో ఉన్నారు . అయితే ఆలోచన మాత్రమే చేసున్నారు అది కార్యరూపం ఎప్పుడు దాల్చుతుందో ఏంటో మరి.

English Title: Two Biopics on cards in Tollywood

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Sobhita dhulipala thighs show goes viralReginaPawan kalyan sensational comments on NTRRashmi fires on black mailerVimala raman reveals her bikini and boyfriendControcersy Short Film made by Nagababu on Balakrishna