సాయి కార్తీక్ సిటీ సెంటర్ మాల్ నందు 2 థియేటర్లు రెంట్ కు ఇవ్వబడును వివరాలకు…


Sai Kaarthik City Center Theaters Rent
Sai Kaarthik City Center Theaters Rent

చిలకలూరిపేటలోని సాయి కార్తీక్ సిటీ సెంటర్ మాల్ నందు కల 2 థియేటర్లు రెంట్ కు ఇవ్వబడును. ఈ థియేటర్లు వరల్డ్ క్లాస్ టెక్నాలజీ కలిగి ఉన్నవి. ఒక థియేటర్ డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టంతో ఉండగా, మరొకటి డాల్బీ 7 సౌండ్ సిస్టంతో పెర్ఫెక్ట్ సౌండ్ ను ఎంజాయ్ చేయగలిగే అనుభవాన్ని ఇస్తాయి. మార్చ్ 1 నుండి ఈ థియేటర్లు రెంట్ కు అందుబాటులో ఉంటాయి. సమాచారం కొరకు +13109901838 వాట్సాప్ నంబర్ ను సంప్రదించగలరు.

అలాగే మీ సినిమాలను గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేటలో అమ్మాలనుకుంటే +13109901838 ఈ నెంబర్ కు వాట్సాప్ చేయగలరు.