`ఉప్పెన‌` 3డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

`ఉప్పెన‌` 3డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌
`ఉప్పెన‌` 3డేస్ వ‌ర‌ల్డ్ వైడ్ క‌లెక్ష‌న్స్‌

వైష్ణ‌వ్‌తేజ్, కృతిశెట్టి హీరో హీరోయిన్‌లుగా న‌టించిన చిత్రం `ఉప్పెన‌`. బుచ్చిబాబు సానా ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యారు. మైత్రీ మూవీమేక‌ర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యాన‌ర్‌పై న‌వీన్ ఎర్నేని, వై. ర‌విశంక‌ర్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యాన్ని సొంతం చేసుకుంది.

భారీ అంచ‌నాల‌తో అదే స్థాయిలో వ‌సూళ్ల ఉప్పెన సృష్టిస్తోంది. మెగా ఫ్యామిలీ నుంచి ప‌రిచ‌యం అయిన హీరో మూవీ కావ‌డం, కృతిశెట్టి అభిన‌యం, విజ‌య్ సేతుప‌తి టెర్రిఫిక్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రానికి భారీ విజ‌యాన్ని అందించాయి. బాక్సాఫీస్ వ‌ద్ద ఈ మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా మూడు రోజుల‌కు గానూ 28.29 కోట్ల షేర్‌ని రాబ‌ట్టి ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంది.

ఈ మూవీ 3 రోజుల్లో వ‌ర‌ల్డ్ వైడ్‌గా సాధించిన షేర్ వివ‌రాలివి.
3 డేస్ టోట‌ల్ వ‌ర‌ల్డ్ వైడ్ షేర్ 28. 29 కోట్లు

నైజాం : 8. 53 క్రోర్స్‌
వైజాగ్ : 4.12 క్రోర్స్
ఈస్ట్ గోదావ‌రి : 2.36 క్రోర్స్‌
వెస్ట్ గోదావ‌రి : 1.53 క్రోర్స్
కృష్ణా : 1.76 క్రోర్స్
గుంటూర్ : 2.07 క్రోర్స్
నెల్లూర్ : 86. 46 ల‌క్ష‌లు
సీడెడ్ : 3.7 క్రోర్స్
తెలంగాణ ప్ల‌స్ ఏపీ టోట‌ల్ షేర్ 24. 97 కోట్లు
ఓవ‌ర్సీస్ : 1.2 కోట్లు
క‌ర్ణాట‌క :  1.31 క్రోర్స్
త‌మిళ‌నాడు : 48 ల‌క్ష‌లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 33 ల‌క్ష‌లు
మొత్తం : 3. 32 క్రోర్స్‌