మాగ్జిమమ్ అందాలను వదిలేసిన హాట్ భామ


Urvashi Rautela deep cleavage show goes viral

ఎద అందాలను మాగ్జిమమ్ వదిలేసి కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెడుతోంది హాట్ భామ ఊర్వశి రౌతేలా . గతకొంత కాలంగా చీటికి మాటికి ఒంటి మీదున్న బట్టలను మాగ్జిమమ్ విప్పేసి ఫోటోలకు ఫోజిచ్చి సంచలనం సృష్టిస్తోంది ఊర్వశి రౌతేలా . కుర్రాళ్ళని ఎంతగా రెచ్చగొడితే అంతగా హాట్ ఇమేజ్ పొందొచ్చు అని బాగా నమ్మిన ఈ భామ వీర లెవల్లో రెచ్చిపోయి అందాలను ఆరబోస్తూ యువత ని పిచ్చెక్కిస్తోంది .

బాలీవుడ్ లో హేట్ స్టోరీ 4లో అంగాంగ ప్రదర్శనతో హీట్ పెంచిన ఊర్వశి తాజాగా మాగ్జిమ్ కవర్ పేజీ కోసం కేవలం లో దుస్తులతో ఫోటో సెషన్ చేసింది . తెల్లని ధవళ వస్త్రాల్లాంటి లో దుస్తులలో ఎద అందాలు మాగ్జిమమ్ వదిలేసినట్లుగానే ఉన్నాయి దాంతో కుర్రాళ్ళ గుండెల్లో జలదరింపు రావడం ఖాయం ఈ భామ అందాలు చూసి .ఊర్వశి హొయలు చూసి గుండె జారి గల్లంతు అయ్యే కుర్రాళ్ళు కోకొల్లలు అనే చెప్పాలి అంత పచ్చిగా రెచ్చిపోయింది హాట్ భామ . బాలీవుడ్ లో రాణిస్తున్న ఈ భామ దక్షిణాదిన సైతం సత్తా చాటాలని చూస్తోంది . ఊర్వశి అందాలతో కుర్రాళ్ళు పండగ చేసుకోవడం ఖాయం . చలితో బిక్కచచ్చిపోతున్న వాళ్లకు ఊర్వశి అందాలు చలిని చంపేయడం ఖాయం .

English Title: Urvashi Rautela deep cleavage show goes viral