ప్రభాస్ అంటే ఇష్టం అంటున్న వరలక్ష్మీ శరత్ కుమార్


Varalakshmi Sharath kumar sensational comments on Prabhas

ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం అతడికి ఐ లవ్ యు చెప్పడానికి ఏమాత్రం వెనుకాడను అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ వరలక్ష్మీ శరత్ కుమార్ . ఎలాంటి విషయంలోనైనా ఏమాత్రం భయం లేకుండా బోల్డ్ గా మాట్లాడాలంటే వరలక్ష్మి శరత్ కుమార్ ని మించిన వాళ్ళు లేరు ఎందుకంటే ఈ భామ రెబల్ మరి . అందుకే ప్రభాస్ మాత్రమే నాకు నచ్చిన హీరో అతడిని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పేసింది సిగ్గు పడకుండా .

 

అయితే ఈ భామ విశాల్ ని ప్రేమించిందని , త్వరలోనే విశాల్ – వరలక్ష్మీ పెళ్లి చేసుకోవడం ఖాయమని పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి . కానీ అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ విశాల్ తన ప్రేమని , పెళ్లి ని చెప్పేసాడు దాంతో ప్రభాస్ అంటే నాకు ఇష్టం . అతడ్ని ప్రేమిస్తున్నాను అంటూ చెప్పేసింది . అంతేనా ….. పెళ్లి చేసుకొని అతడితోనే కాపురం చేయాలంటే నాకు చెడ్డ చిరాకు అంటూ పెద్ద బాంబ్ పేల్చింది .

English Title: Varalakshmi Sharath kumar sensational comments on Prabhas