హీరోయిన్ వక్షోజాలపై కామెంట్


హీరోయిన్ వక్షోజాలపై కామెంట్ చేసి చిక్కుల్లో పడ్డాడు బాలీవుడ్ కమెడియన్ వరుణ్ గ్రోవర్ . అయితే కామెంట్స్ ఇప్పుడు చేసినవి కావు ఏడు సంవత్సరాల క్రితం చేసాడు అయితే అప్పుడు పెద్దగా విమర్శలు రాలేదు దాంతో ఇప్పుడు ఆ పాత వీడియో ని పోస్ట్ చేసి రచ్చ రచ్చ చేస్తున్నాడు అశోక్ పండిట్ అనే దర్శకుడు . ఇంతకీ వరుణ్ గ్రోవర్ కామెంట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా …… అయేషా టాకియా .

తెలుగులో నాగార్జున సరసన సూపర్ చిత్రంలో నటించింది ఈ బాలీవుడ్ భామ . అయితే తెలుగులో ఒక్క సినిమాలో మాత్రమే నటించింది అయేషా టాకియా , కానీ బాలీవుడ్ లో మాత్రం బాగానే చేసింది . అయితే ఈ భామకు ఎద సంపద ఎక్కువ దాంతో ఆమె వక్షోజాలపై కామెంట్ చేసాడు వరుణ్ గ్రోవర్ అనే కమెడియన్ . ప్రతీ సినిమాలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నాడు అయేషా టాకియా వక్షోజాల మాదిరిగా అంటూ కామెంట్ చేయడమే ఈ వివాదానికి కారణం అయ్యింది .