అన్నయ్యతో డిన్నర్ చేసిన తమ్ముడు!


Ram Charan and varun Tej
Ram Charan and varun Tej

మెగా పవర్ స్టార్ రాంచరణ్  ఓ ప్రక్క సైరా నరసింహ రెడ్డి ప్రొడక్షన్ పనులు చూస్తూనే మరో పక్క  ఆర్ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా వున్నారు. అయితే రీసెంట్ గా వరుణ్ తేజ్ అన్నయ్య రాంచరణ్ తో కలిసి లంచ్ చేసారు.. రాకీ పౌర్ణమి సందర్బంగా ఈ అన్న దమ్ములులిద్దరూ ఒక ఆఫ్ డే ని ఎంజాయ్ చేసారు.

వరుణ్ తేజ్ ప్రస్తుతం వాల్మీకి సినిమా చేస్తున్నాడు.. షూటింగ్ పూర్తిచేసుకున్న ఆ చిత్రం ప్రొడక్షన్ వర్క్ జరుపుకంటోంది. సెప్టెంబర్ 13న వాల్మీకి విడుదల కానుంది.

ఇక రాంచరణ్ ప్రెస్టీజియస్ గా నిర్మిస్తోన్న సైరా నరసింహా రెడ్డి అక్టోబర్ 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది. చిరు పుట్టినరోజు సందర్బంగా సైరా టీజర్ ని కట్ చేసే పనిలో వున్నారు రాంచరణ్.. ఆగస్టు 20న ఈ టీజర్ రానుంది.