అక్ష‌య్‌ని చిత‌క్కొట్టిన హీరోయిన్‌?

అక్ష‌య్‌ని చిత‌క్కొట్టిన హీరోయిన్‌?
అక్ష‌య్‌ని చిత‌క్కొట్టిన హీరోయిన్‌?

బాలీవుడ్‌లో ఈ మ‌ధ్య కాలంలో అత్య‌ధిక పారితోషికం అందుకుంటున్న ఏకైక హీరో అక్ష‌య్‌కుమార్‌. వ‌రుస చిత్రాల్లో న‌టిస్తూ అందులోనూ విభిన్న‌మైన చిత్రాల్లో న‌టిస్తూ ఆక‌ట్టుకుంటున్నారు. ఇటీవ‌ల ఆయ‌న న‌టించిన కేస‌రి, హౌస్ ఫుల్ 4, గుడ్ న్యూ‌జ్‌, 2.ఓ, మిష‌న్ మంగ‌ళ్ వంటి చిత్రాలు ప్రేక్ష‌కుల్ని న‌వ్వించాయి. ఎంట‌ర్‌టైన్ చేశాయి.

అలాంటి అక్ష‌య్‌కుమార్‌ని ఓ హీయిన్ చిత‌క్కొంట్టింది. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియా ఇన్ స్టాలో వైర‌ల్‌గా మారి నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటోంది. ఇంత‌కీ అక్ష‌య్‌ని చిత‌క్కొట్టిన హీరోయిన్ ఎవ‌రు? ఎంటా క‌థ‌…వివ‌రాల్లోకి వెళితే.. అక్ష‌య్‌కుమాన్ న‌టించిన సైన్స్ ఫిక్ష‌న్ `మిష‌న్ మంగ‌ళ్‌`. విద్యాబాల‌న్‌, నిత్యామీన‌న్‌, తాప్సీ, సొనాక్షి సిన్హా త‌దిత‌రులు కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు.

ఈ చిత్ర షూటింగ్ సంద‌ర్భంగా తీసిన ఓ స‌ర‌దా వీడియోని హీరోయిన్ విద్యాబాల‌న్ ఇన్ స్టా వేదిక‌గా షేర్ చేసింది. ఈ వీడ‌యోలో వ‌ద్యాబాల‌న్‌. అక్ష‌య్‌కుమార్ స‌ర‌దాగా ఫైట్ చేశారు. అక్ష‌య్‌పై విద్యాబాల‌న్ పిడికుద్దులు కురిపించ‌డం దానికి అక్ష‌య్ అదే స్థాయిలో రియాక్ష‌న్ ఇచ్చిన వీడియో ఆక‌ట్టుకుంటోంది. షూటింగ్ సంద‌ర్భంగా జ‌రిగిన సంఘ‌ట‌న‌ల్ని గుర్తు చేసుకుంటూ అంద‌రిని మిస్స‌‌వుతున్నాని విద్యా షేర్ చేసింది.

 

View this post on Instagram

 

Ise kehte hain…lene ke dene pad gaye ?!! @akshaykumar ? Video & commentary by : @aslisona ? @iamkirtikulhari @nithyamenen @taapsee

A post shared by Vidya Balan (@balanvidya) on

Credit: Instagram