క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చిన విద్యాబాలన్


Vidyabalan
Vidyabalan

 

సాలిడ్ అందాల భామ విద్యాబాలన్ క్లీవేజ్ షోతో షాక్ ఇచ్చింది . తాజాగా వేసవి విడిది కోసం బీచ్ కెళ్లిన ఈ భామ సముద్ర తీరాన పసిపిల్లలా గంతులు వేస్తూ చూపరులను ఆకర్షించింది . 41 ఏళ్ల వయసులో కూడా క్లీవేజ్ షో చేస్తూ కళ్ళు మరింతగా పెద్దవి చేసుకొని చూడండి అంటూ రెచ్చగొడుతోంది . అందాలను తదేకంగా చూసేవాళ్లకు విద్యాబాలన్ అందాలు కనువిందుగా ఉన్నాయి .

అసలే భారీ కాయం భామ ఆపై భారీ అందాలు దాంతో ఈ భామ అందాలను చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారు . పిక్కల బలం కూడా చూపిస్తూ ఊహాలోకాల్లో తేలిపోయేలా చేస్తోంది విద్యాబాలన్ . యువతని రెచ్చగొట్టేలా ఫోటోలకు ఫోజిచ్చిన ఈ భామ వాటిని తన ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసి మరింత రచ్చ రచ్చ చేస్తోంది . ఎన్టీఆర్ బయోపిక్ లో పద్దతిగా కనిపించిన ఈ భామ బీచ్ కెళ్ళి వీర లెవల్లో రెచ్చిపోతోంది .