శృంగారంలో ఇప్పుడే మజా ఉంటుంది : విద్యాబాలన్


Vidyabalan sensational comments on s**ual life

శృంగారంలో మహిళలు  పూర్తిగా ఎంజాయ్ చేసేది 40 ఏళ్ల తర్వాతే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది హాట్ భామ విద్యాబాలన్ . ఇటీవలే ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో నటించి హోమ్లీ గా కనిపించిన ఈ భామ శృంగారం గురించి కామెంట్ చేసి సంచలనం సృష్టిస్తోంది . మహిళలు శృంగారంలో ఎంజాయ్ చేసేది ఎక్కువగా 40 ఏళ్ల తర్వాతే అని నొక్కి వక్కాణిస్తోంది .

అయితే చాలామంది అనుకునేది మాత్రం 40 ఏళ్ల తర్వాత శృంగారం పై మహిళలకు అంతగా ఆసక్తి ఉండదని అనుకుంటారని అది తప్పని అంటోంది . విద్యాబాలన్ ఇంతగా మహిళల శృంగారం గురించి అందునా 40 ఏళ్ల వయసు గురించి మరీ మరీ చెబుతోందంటే నిజమే అనుకోవాలి ఎందుకంటే ఈ భామ కూడా 40 ఏళ్ల వయసులో ఉంది మరి . డర్టీ పిక్చర్ తో ప్రభంజనం సృష్టించిన ఈ భామ హీరోయిన్ అంటే బొద్దు గా ఉండి కూడా అందాల ప్రదర్శన చేయొచ్చు ,ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు అని నిరూపించింది .

English Title: Vidyabalan sensational comments on s**ual life