విజయ్ ఆంథోని నేత్రదానం


Vijay Antony Donate Eyesరాజన్ ఐ కేర్ ఆధ్వర్యంలో చైన్నై లో జరిగిన ఐ డొనెషన్ క్యాంపెన్లో విజయ్ ఆంథోని పాల్గొన్నారు. నేత్రదానం యొక్క ఉద్దెశాలను, ఉపయోగాలను తెలియచెయటంతోపాటు స్వయానా విజయ్ ఆంథొని నేత్రదానం చెసెందుకు సైన్ చేసి ఆదర్శంగా నిలిచారు. ప్రొఫెషనల్ గా విజయ్ ఆంథొని ఎంత మంచి నటుడో , పర్సనల్ గా అంత కంటే‌ మంచి హృదయం ఉన్న వ్యక్తి అని, ఈ సందర్బంగా రాజన్ ఐ కేర్ సభ్యులు కొనియాడారు.

ఇక ప్రస్తుతం విజయ్ ఆంథోని రోషగాడు సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటిస్తొన్న ఈ చిత్రంలో విజయ్ ఆంథొని సరసన నివేతా పెతురాజ్ హీరొయిన్ గా నటిస్తొంది. గణేషా దర్శకత్వంలో ఫాతిమా విజయ్ ఆంథోని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Vijay Antony Donate Eyes