కియారా అద్వానీ మనసు దోచుకున్న విజయ్ దేవరకొండ


Kiara Advani and Vijay Deverakonda
Kiara Advani Vijay Deverakonda

( Kiara Advani Vijay Deverakonda ) హీరోయిన్ కియారా అద్వానీ మనసు దోచుకున్నాడు విజయ్ దేవరకొండ . కబీర్ సింగ్ చిత్రంలో అద్భుతంగా నటించిన కియారా అద్వానీ కి గిఫ్ట్ గా తాను డిజైన్ చేయించిన డ్రెస్ ని పంపించాడు , అంతేనా ఇలా పంపడం తప్పేమో కానీ నాకు ఇవ్వాలనిపించింది అందుకే పంపిస్తున్నా అని కూడా ఓ మెలిక పెట్టాడు . ఇంకేముంది అసలే క్రేజీ హీరో ఆపై అర్జున్ రెడ్డి హీరో కావడంతో కియారా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ థాంక్స్ చెప్పింది .

కియారా తో రొమాన్స్ చేయాలనీ ఆశపడుతున్నాడు విజయ్ దేవరకొండ . ఇక కియారా కూడా తెలుగులో నటించిన విషయం తెలిసిందే . ఛాన్స్ వస్తే ఈ ఇద్దరు జంటగా ఓ సినిమా రావడం ఖాయం . అందమైన భామ కాబట్టి కియారా కు గిఫ్ట్ పంపించాడు , కానీ కబీర్ సింగ్ హీరో షాహిద్ కు మాత్రం ఒట్టి గ్రీటింగ్స్ మాత్రమే తెలిపాడు విజయ్ దేవరకొండ .