అయితే ఎన్నికల సమయాన అసలు ఈ హీరో ఎక్కడా కనిపించలేదు . అయితే ఆమధ్య ఉభయ గోదావరి జిల్లాలలో డియర్ కామ్రేడ్ చిత్రం షూటింగ్ లో పాల్గొన్నాడు మరి . ఇప్పుడు అక్కడే ఉన్నాడా ? లేక ఓటు వేయడం ఇష్టం లేక బయటకు రాలేదా ? కారణం ఏంటో విజయ్ కే తెలియాలి . మొత్తానికి ఈ రౌడీ ఓటు వేయకపోవడంతో పెద్ద దుమారమే రేగుతోంది . ఇటీవలే టాక్సీ వాలా చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న విజయ్ దేవరకొండ ప్రస్తుతం డియర్ కామ్రేడ్ అనే చిత్రం చేస్తున్నాడు .
English Title: Vijay devarakonda doesnot cast his vote