మళ్ళీ ద్విభాషా చిత్రంలో విజయ్ దేవరకొండ


Vijay Devarakonda in another bilingual movie

నోటా చిత్రంతో తెలుగు , తమిళ బాషలలో నటించాడు విజయ్ దేవరకొండ , అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోవడంతో కసిగా ఉన్న ఈ హీరో తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా తనని తానూ ప్రూవ్ చేసుకోవడానికి మళ్ళీ ద్విభాషా చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాడు . తాజాగా ఓ యంగ్ డైరెక్టర్ చెప్పిన కథ విజయ్ దేవరకొండ కు నచ్చడంతో తెలుగు , తమిళ బాషలలో నటించడానికి అంగీకారం తెలిపాడట !

గత ఏడాది విడుదలైన నోటా ప్లాప్ కాగా గీత గోవిందం , టాక్సీ వాలా చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి . దాంతో విజయ్ దేవరకొండ క్రేజ్ అనూహ్యంగా పెరిగింది . టాలీవుడ్ లో ఇప్పుడు క్రేజీ హీరో విజయ్ దేవరకొండ . ప్రస్తుతం డియర్ కామ్రేడ్ చిత్రంలో నటిస్తున్నాడు ఈ హీరో అది పూర్తయ్యాక క్రాంతి మాధవ్ చిత్రం పూర్తిచేయనున్నాడు .

English Title: Vijay Devarakonda in another bilingual movie

[embedyt] https://www.youtube.com/embed?listType=playlist&list=UUkaEJ8uiBgAUwoaCZb1VJ2w[/embedyt]

Copy case on Dil raju's Mr. perfectSobhita dhulipala thighs show goes viralReginaThis Time Kiss Gun for Allu ArjunRashmi fires on black mailerControcersy Short Film made by Nagababu on Balakrishna