మహేష్ బాబు బ్యానర్ లో విజయ్ దేవరకొండ


టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుఘట్టమనేని మహేష్ బాబు ” GMB  అనే బ్యానర్ ని స్థాపించిన విషయం తెలిసిందే . కాగా బ్యానర్ లో ఇప్పటివరకు ఇతర బ్యానర్ లతో కలిసి మహేష్ బాబు సినిమాలు చేసాడు కట్ చేస్తే ఇప్పుడు మహేష్ బ్యానర్ లో ఇతర హీరోలతో కూడా సినిమాలు తీయాలని ప్లాన్ చేస్తున్నారు నమ్రత . ఇక టాలీవుడ్ సూపర్ స్టార్ సినిమాలో టాలీవుడ్ నయా సూపర్ స్టార్ విజయ్ దేవరకొండ నటించనున్నట్లు తెలుస్తోంది

మహర్షి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు విజయ్ దేవరకొండ గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే . పైగా యూత్ లో ఎనలేని క్రేజ్ ఉన్న హీరో విజయ్ దేవరకొండ దాంతో అతడితో మీడియం రేంజ్ లో సినిమా ప్లాన్ చేయాలనీ భావిస్తోందట నమ్రత . మహేష్ బాబు బ్యానర్ లో విజయ్ దేవరకొండ హీరో అంటే సరికొత్త సంచలనం అనే చెప్పాలి . అయితే కాంబినేషన్ ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుందో